Monday, 21 September 2026
  • Home  
  • ముసునూరులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ కు స్వాగతం పలికిన సీఎం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముసునూరులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ కు స్వాగతం పలికిన సీఎం

ఆగస్టు 24, 2026 : ముసునూరు పర్యటనలో భాగంగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్లతో పాటు పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ప్రజాప్రతినిధులను, మంత్రిమండలి సభ్యులను ఉపరాష్ట్రపతికి పరిచయం చేశారు. అనంతరం కాసేపట్లో తొలి నాన్-జీఎమ్ (Non-GMO) పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కలసి ఆవిష్కరించనుండగా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఆగస్టు 24, 2026 :
ముసునూరు పర్యటనలో భాగంగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్లతో పాటు పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ప్రజాప్రతినిధులను, మంత్రిమండలి సభ్యులను ఉపరాష్ట్రపతికి పరిచయం చేశారు. అనంతరం కాసేపట్లో తొలి నాన్-జీఎమ్ (Non-GMO) పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కలసి ఆవిష్కరించనుండగా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.