చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా కరీంనగర్‌కు చెందిన మెగా యూత్ ఫోర్స్ గాలిపెల్లి కుమార్ హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 56వ సారి రక్తదానం చేశారు. రక్తదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి తమ సేవా సంఘం ద్వారా సహాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో చిరంజీవి యువత, మెగా యూత్ ఫోర్స్ ప్రతినిధులు పాల్గొని కుమార్‌ను అభినందించారు.

చిరంజీవి స్ఫూర్తితో రక్తదానం