Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం లో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ను ప్రారంబించటం జరిగింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రెడ్డిగూడెం లో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ను ప్రారంబించటం జరిగింది

వార్త ముఖ్యాంశాలు

  • ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ఆరోగ్యానికి నమ్మకమైన … ప్రారంభం!
  • పున్నమి న్యూస్ ప్రతినిథి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం ఆగస్టు రెడ్డిగూడెం 22 *_రెడ్డిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినమెడికల్ స్టోర్స్ జనరల్ స్టోర్స్ ఘనంగా ప్రారంభమైంది.
  • ప్రజలకు నాణ్యమైన మందులు, ఆరోగ్య ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు అందుబా టులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు._* *_ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు పాల్గొని MED+ను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు._* *_రెడ్డిగూడెం ప్రజలకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన ఉత్పత్తులు,…

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ఆరోగ్యానికి నమ్మకమైన … ప్రారంభం!
పున్నమి న్యూస్ ప్రతినిథి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం ఆగస్టు రెడ్డిగూడెం 22
*_రెడ్డిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినమెడికల్ స్టోర్స్ జనరల్ స్టోర్స్ ఘనంగా ప్రారంభమైంది. ప్రజలకు నాణ్యమైన మందులు, ఆరోగ్య ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు అందుబా
టులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు._*

*_ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు పాల్గొని MED+ను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు._*

*_రెడ్డిగూడెం ప్రజలకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన ఉత్పత్తులు, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతి అందించేలా+ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు._*

*_ప్రజల ఆరోగ్య అవసరాలకు తోడుగా నిలుస్తూ, రెడ్డిగూడెంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు._*

*_*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *