మైలవరం ఆర్యవైశ్య సంఘం, వాసవి మండలి వారు సంఘీభావం. 💐💐
(ఎన్టీఆర్ జిల్లా మైలవరం) ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ గౌరవనీయులు ఎస్.వి సుధాకర్ రావు గారి తనయుడు
లయన్ ఎస్ వి ఎన్ నివృత్ రావు గారు మైలవరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విధితమే.
ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సంగం మైలవరం , వాసవి మహిళా మండలి మైలవరం వారు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఆరు నూరైనా నూరుఆరైన నివృత్ రావు గారి విజయం తధ్యమని అన్నారు.

