Sunday, 23 August 2026
  • Home  
  • రెడ్డిగూడెం లో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ను ప్రారంబించటం జరిగింది
- ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం లో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ను ప్రారంబించటం జరిగింది

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ఆరోగ్యానికి నమ్మకమైన … ప్రారంభం! పున్నమి న్యూస్ ప్రతినిథి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం ఆగస్టు రెడ్డిగూడెం 22 *_రెడ్డిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినమెడికల్ స్టోర్స్ జనరల్ స్టోర్స్ ఘనంగా ప్రారంభమైంది. ప్రజలకు నాణ్యమైన మందులు, ఆరోగ్య ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు అందుబా టులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు._* *_ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు పాల్గొని MED+ను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు._* *_రెడ్డిగూడెం ప్రజలకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన ఉత్పత్తులు, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతి అందించేలా+ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు._* *_ప్రజల ఆరోగ్య అవసరాలకు తోడుగా నిలుస్తూ, రెడ్డిగూడెంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు._* *_*

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ఆరోగ్యానికి నమ్మకమైన … ప్రారంభం!
పున్నమి న్యూస్ ప్రతినిథి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం ఆగస్టు రెడ్డిగూడెం 22
*_రెడ్డిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినమెడికల్ స్టోర్స్ జనరల్ స్టోర్స్ ఘనంగా ప్రారంభమైంది. ప్రజలకు నాణ్యమైన మందులు, ఆరోగ్య ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు అందుబా
టులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు._*

*_ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు పాల్గొని MED+ను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు._*

*_రెడ్డిగూడెం ప్రజలకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన ఉత్పత్తులు, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతి అందించేలా+ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు._*

*_ప్రజల ఆరోగ్య అవసరాలకు తోడుగా నిలుస్తూ, రెడ్డిగూడెంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు._*

*_*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.