వార్త ముఖ్యాంశాలు
- ఈరోజు 30 వ వార్డ్ రెడ్డి కాలనీ లో ని మానవ ఉత్సవ సేవాసమితి లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.
- డెంగ్యు మలేరియా విషజ్వరాల నివారణకి ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు కావున ప్రజలందరూ దీనిని వినియోగించుకోగలరు.
ఈరోజు 30 వ వార్డ్ రెడ్డి కాలనీ లో ని మానవ ఉత్సవ సేవాసమితి లో ప్రభుత్వ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. డెంగ్యు మలేరియా విషజ్వరాల నివారణకి ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు కావున ప్రజలందరూ దీనిని వినియోగించుకోగలరు.