Tuesday, 22 September 2026
  • Home  
  • వరలక్ష్మీ వ్రతం ప్రజలతో అమ్మ పోలేరమ్మ వెలుగు చూసి తరిస్తున్న భక్తులు
- తిరుపతి

వరలక్ష్మీ వ్రతం ప్రజలతో అమ్మ పోలేరమ్మ వెలుగు చూసి తరిస్తున్న భక్తులు

నాయుడుపేట పున్నమి,న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 21 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట కూటమిలో కలిసి ఉన్న శ్రీ శ్రీ పోలేరమ్మ గ్రామ దేవత పూజలు శ్రీ పోలేరమ్మ,ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలునాయుడుపేట పట్టణంలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ,ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ,చైర్మన్,నానబాలసుబ్బారావు,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి తోపాటు ఆలయాన్ని 11 వేల 11 వందల 11 డజన్ల,గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు,తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈ వో నవీన్ కుమార్,శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు,కమిటీ సభ్యులు నిత్య కృష్ణారెడ్డి,ఆబోతుల బాబు,హైమావతి,వినుకొండ ధనుంజయ,బాలు శెట్టి,కంచర్ల సురేష్,పి మురళి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.