పున్నమి ప్రతినిధి:
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
