Thursday, 20 August 2026

స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. గన్నవరపు శ్రీనివాసరావు పి.గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు. మండల పార్టీ అధ్యక్షులు యన్నాబతుల ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను బి ఎల్ ఓ లకు అందజేసి అనంతరం మాట్లాడుతూ మ్యాపింగ్ సరిగా జరగని ఓట్లు మరల ఆ ఓటుకు సంబంధించిన ప్రుపులను బి ఎల్ ఓ లకు అందజేసి తమ ఓటుని పదిలం చేసుకోవాలని కోరుతూ త్వరలో జరగబోయే మెగా ఎలక్షన్ డే కొత్త ఓటులు చేర్చుట కొరకు తమ వంతు సహాయ సహకారలను అందించాలని అలాగే రానున్న కాలంలో జరిగే స్థానిక ఎన్నికల్లో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత కృషి చేయాలని సూచించిన పి.గన్నవరం నియోజకవర్గ కో.ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ,రాష్ట్ర నాయకులు గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముక్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. గన్నవరపు శ్రీనివాసరావు

పి.గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు. మండల పార్టీ అధ్యక్షులు యన్నాబతుల ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను బి ఎల్ ఓ లకు అందజేసి అనంతరం మాట్లాడుతూ మ్యాపింగ్ సరిగా జరగని ఓట్లు మరల ఆ ఓటుకు సంబంధించిన ప్రుపులను బి ఎల్ ఓ లకు అందజేసి తమ ఓటుని పదిలం చేసుకోవాలని కోరుతూ త్వరలో జరగబోయే మెగా ఎలక్షన్ డే కొత్త ఓటులు చేర్చుట కొరకు తమ వంతు సహాయ సహకారలను అందించాలని అలాగే రానున్న కాలంలో జరిగే స్థానిక ఎన్నికల్లో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత కృషి చేయాలని సూచించిన పి.గన్నవరం నియోజకవర్గ కో.ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ,రాష్ట్ర నాయకులు గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముక్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.