Monday, 17 August 2026

కేంద్ర మాజీ మంత్రి చేతుల మీదుగా సేవా సామ్రాట్ అవార్డు అందుకున్న.డా కోరుకొండ జాన్ పి గన్నవరం నుండి. ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ జాన్ చేయుచున్న సేవా కార్యక్రమాలను గుర్తించిజీవన వాహిని ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 15 తేదీ శనివారం సాయంకాలం ఐదు గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో ఘనముగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి పాల్గొన్నారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనలక్ష్మి సిటీ కమిషనర్ చేతుల మీదుగా మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ సేవా సామ్రాట్ అవార్డు అందుకున్నారు





కేంద్ర మాజీ మంత్రి చేతుల మీదుగా సేవా సామ్రాట్ అవార్డు అందుకున్న.డా కోరుకొండ జాన్

పి గన్నవరం నుండి. ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ జాన్ చేయుచున్న సేవా కార్యక్రమాలను గుర్తించి
జీవన వాహిని ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 15 తేదీ శనివారం సాయంకాలం ఐదు గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో ఘనముగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి పాల్గొన్నారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనలక్ష్మి సిటీ కమిషనర్ చేతుల మీదుగా మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ సేవా సామ్రాట్ అవార్డు అందుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.