Monday, 17 August 2026
  • Home  
  • ఘనంగా శ్రీ దుర్గా గణపతి 33వ వార్షికోత్సవం
- విశాఖపట్నం

ఘనంగా శ్రీ దుర్గా గణపతి 33వ వార్షికోత్సవం

విశాఖపట్నం సీతంపేటలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా గణపతి ఆలయ 33వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రసాద వితరణ చేసి మరలా సాయంత్రం 4 గంటల నుంచి డప్పుల దరువులతో చిన్న పిల్లల కోలాటం నడుమ మహిళలు 108 కళశాలతో సీతంపేట పుర వీధులలో స్వామి వారి ఊరేగింపు ఘనంగా సాగింది. ఈఓ శివ కేశవ రావు, చైర్మన్ నమ్మి రవి కుమార్, ధర్మకర్తలు భమిడిపాటి మల్లీశ్వరి, భీమవరపు శ్రీనివాస్ రావు, గంట్యాడ రాజేశ్వరి, లొట్ల పార్వతి, పిఠాపురపు గిరి, గుదే వేణుగోపాలరావు, చందక ఝాన్సీ, జవ్వాది శ్రీనివాస్ రావు అర్చక స్వాములు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.