పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో కోట్ల వీరరాఘవులు నిర్మించిన నూతన కోట్ల వి3 గ్రాండ్ లాడ్జి & ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని, కోట్ల వీరరాఘవులు కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నూతన సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ద్విసబ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ తదితర ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొవ్వూరు లో గ్రాండ్ లాడ్జి & ఫంక్షన్ హాలును ప్రారంభించిన యం.ఎల్.ఏ..
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో కోట్ల వీరరాఘవులు నిర్మించిన నూతన కోట్ల వి3 గ్రాండ్ లాడ్జి & ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని, కోట్ల వీరరాఘవులు కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంస్థ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ద్విసబ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ , మద్దిపట్ల శివరామ కృష్ణ తదితర ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

