Monday, 17 August 2026
  • Home  
  • అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
- కడప

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

సిద్దవటం మండలం పి.కొత్తపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషియల్) పోస్టుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో-1 నాగరత్న ఎంఈవో-2 అరుణ తెలిపారు. ఎంపికైన వారు సెప్టెంబరు 1 నుంచి 2027 ఏప్రిల్ 22 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.12,500 గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈనెల 21లోపు సిద్దవటం ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని వారు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.