పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరువూరులో మండల ఇంచార్జ్ మంచాల మల్లేష్ మాదిగ అధ్యక్షతన MRPS, MSP మండల కమిటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ మున్నంగి నాగరాజు మాదిగ పాల్గొన్నారు. తిరువూరు MRPS మండల అధ్యక్షుడిగా బాలమర్తి రాంబాబు మాదిగ, అధికార ప్రతినిధిగా పల్లికంటి యువరాజు(అలియాస్) డేవిడ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా డొక్కా లోకేష్ మాదిగను ఎన్నుకున్నారు. అలాగే MSP కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NTR జిల్లా కో ఇంచార్జి ఆదిమూలపు ప్రకాష్ మాదిగ, MRPS ఎన్టీఆర్ జిల్లా కో ఇన్ఛార్జ్ ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

తిరువూరులో MRPS, MSP మండల నూతన కమిటీ ఎన్నిక