రాజన్న సిరిసిల్ల ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని జీకే ఫంక్షన్ హాల్లో ద్యావతి రవి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు, మాజీ సర్పంచ్ ద్యావతి పండరి, ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాడిమేల ఎల్లం, మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ముస్తాబాద్‌లో నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీర్వాదం
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని జీకే ఫంక్షన్ హాల్లో ద్యావతి రవి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు, మాజీ సర్పంచ్ ద్యావతి పండరి, ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాడిమేల ఎల్లం, మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

