Sunday, 16 August 2026
  • Home  
  • ఎల్లారెడ్డిపేటలో ఘనంగా స్వతంత్ర వేడుకలు
- రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేటలో ఘనంగా స్వతంత్ర వేడుకలు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలగందుల నరసింహులు ఉప సర్పంచ్ బంధారపు బాలారెడ్డి వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల ప్రాముఖ్య నాయకుల సేవలను స్మరించుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.