మండల కేంద్రం అనంతసాగరం తాజ్ కేఫ్ సెంటర్ వద్ద స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత జాతి సమైక్యంగా ఉండాలని వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ను ఎగుర వేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షేక్ అన్వర్ బాషా, ఉప్పలపాడు మస్తాన్, వేము పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


