భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 15:(పున్నమి ప్రతినిధి )::
కొత్తగూడెం లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు జెండా ఎగరవేసి అమర వీరులకి నివాళులు అర్పించారు. అనంతరం దేశభక్తి గీతాలు వందేమాతరం, జనగణమన గీతాలు ఆలపించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుమాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, భాగతసింగ్భా, వీర్ సావర్కర్ , సుభాష్ చంద్ర బోస్సం లాంటి ఎందరో మహానుభావులు తన ప్రాణాలని అర్పించారాని, వాళ్ళ పోరాటాల ఫలితంగా మనకి స్వాతంత్రంవచ్చిందని ఈ సందర్బంగా తెలియచేసారు.అలాగే మనం కూడా ఈ దేశ సమగ్రత సర్వబొమత్వం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు G V K మనోహర్ గారు లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు…

కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఘనంగా జెండావందనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 15:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు జెండా ఎగరవేసి అమర వీరులకి నివాళులు అర్పించారు. అనంతరం దేశభక్తి గీతాలు వందేమాతరం, జనగణమన గీతాలు ఆలపించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుమాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, భాగతసింగ్భా, వీర్ సావర్కర్ , సుభాష్ చంద్ర బోస్సం లాంటి ఎందరో మహానుభావులు తన ప్రాణాలని అర్పించారాని, వాళ్ళ పోరాటాల ఫలితంగా మనకి స్వాతంత్రంవచ్చిందని ఈ సందర్బంగా తెలియచేసారు.అలాగే మనం కూడా ఈ దేశ సమగ్రత సర్వబొమత్వం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు G V K మనోహర్ గారు లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు…

