Saturday, 15 August 2026
  • Home  
  • వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రుల సమీక్ష
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రుల సమీక్ష

మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ప్రక్రియపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. R&R ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో శ్రీశైలం నుంచి వెలిగొండకు నీటి విడుదలపై కూడా చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.