మంగళగిరిలో నిర్వహించిన జనసేన జానవాణి కార్యక్రమంలో వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యం అంశాన్ని జనసేన నేతల దృష్టికి తీసుకెళ్లారు. రవి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కొట్టే వెంకటేశ్వర్లు సమక్షంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుకు అర్జీ అందజేశారు. ఈ విషయాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, రవి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రవి భార్య వరలక్ష్మి, పిల్లలు, తల్లిదండ్రులు, రామ చైతన్య, రసూల్, అబ్దుల్ రజాక్,అనిల్, అవినాష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్మీ జవాన్ పగడాల రవి ఆచూకీ కోసం జనవాణిలో అర్జీ