మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి స్వగృహం నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి. రెండు కోట్ల 25 లక్షలు. ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు .మంత్రులు .మొదలైన వారు పాల్గొన్నారు.

- వరంగల్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి రెండు కోట్ల 25 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన కెసిఆర్