ఇటీవలే మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు .మరియు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు .మరియు మంత్రులు. మరియు నియోజకవర్గ ఇన్చార్జిలు .వివిధ గ్రామాల సర్పంచులు .పార్టీ అధ్యక్షులు .కార్యకర్తలు. యూత్ సభ్యులు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



