Sunday, 9 August 2026
  • Home  
  • ఘనంగా ఆదివాసీ దినోత్సవం
- ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఎస్ పైడిపాలలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం రౌతులపూడి(మనసులో మాట) ఆగష్టు 09: మండలంలోని ఎస్ పైడిపాల గ్రామంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు పోలోజు వరహాలు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు బిర్సా ముండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరహాలు మాట్లాడుతూ ఆదివాసి హక్కు లు కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా లాంటి మహానీయుల చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన హక్కులు కాపాడుకోవాలని ఆదివాసి లు విద్యావంతులుగా ఎదగాలని పోలో జ్వరహాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఎస్ పైడిపాలలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

రౌతులపూడి(మనసులో మాట) ఆగష్టు 09:

మండలంలోని ఎస్ పైడిపాల గ్రామంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు పోలోజు వరహాలు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు బిర్సా ముండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరహాలు మాట్లాడుతూ ఆదివాసి హక్కు లు కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా లాంటి మహానీయుల చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన హక్కులు కాపాడుకోవాలని ఆదివాసి లు విద్యావంతులుగా ఎదగాలని పోలో జ్వరహాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.