Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

గూడూరు ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం –

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గూడూరు ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం –

వార్త ముఖ్యాంశాలు

  • గూడూరు పట్టణం:- ఏరియా హాస్పిటల్ నందు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొని, హాస్పిటల్ నందు పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలని, అలాగే సదరన్ సర్టిఫికెట్ మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, పేదలను ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలిపి, హాస్పిటల్ అభివృద్ధికి కావలసిన తీర్మాణాలు తదితర…
  • శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మెన్

గూడూరు పట్టణం:- ఏరియా హాస్పిటల్ నందు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొని, హాస్పిటల్ నందు పేదలకు వైద్యులు అందుబాటులో ఉండాలని, అలాగే సదరన్ సర్టిఫికెట్ మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, పేదలను ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలిపి, హాస్పిటల్ అభివృద్ధికి కావలసిన తీర్మాణాలు తదితర అంశాలపై చర్చించిన… శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మెన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *