Friday, 7 August 2026
  • Home  
  • ఎల్ నీనో ప్రభావంపై మనుబోలు రైతులకు అవగాహన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎల్ నీనో ప్రభావంపై మనుబోలు రైతులకు అవగాహన

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో ఎల్ నీనో ప్రభావంపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి పరిస్థితులను ముందుగానే దృష్టిలో ఉంచుకుని పంటల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు వివరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో ఎల్ నీనో ప్రభావంపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి పరిస్థితులను ముందుగానే దృష్టిలో ఉంచుకుని పంటల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.