ఈరోజు హనుమకొండలోని ఏకశిలా పార్కులో ఉద్యమకారుల ఫోరం పాల్గొన్నవారు. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్ అడ్వకేట్. వరంగల్ జిల్లా అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు. వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు వంటల మల్లక్క. సీనియర్ ఉద్యమ నాయకులు నవీన్ అన్నగారు. వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు సోమిరెడ్డి గారు. మంద మోహన్ రావు గారు జిల్లా కార్యదర్శి దొడ్డిపాక బిక్షపతి 1969 ఉద్యమకారుడు రామ బ్రహ్మంగారు కోట రాజు తదితరులు పాల్గొన్నారు.


