పున్నమి: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డయల్ 112 సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
డీజీలు, సీపీలు, సీఐడీ చీఫ్ చారుసిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ హాజరు
డయల్ 112 ద్వారా 18 అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి
పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు ఒకే నంబర్‌తో అందుబాటులోకి.

