Wednesday, 5 August 2026
  • Home  
  • ఒకే నంబర్ 112తో అన్ని అత్యవసర సేవలు.. ప్రజలకు డీజీపీ సీవీ ఆనంద్ పిలుపు
- హైదరాబాద్

ఒకే నంబర్ 112తో అన్ని అత్యవసర సేవలు.. ప్రజలకు డీజీపీ సీవీ ఆనంద్ పిలుపు

తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేలా డైల్-100 స్థానంలో 112ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రారంభించారు. ఇకపై పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అన్ని అత్యవసర సేవల కోసం 112 నంబర్‌ను వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఒకేసారి 960 కాల్స్‌ను స్వీకరించేలా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం విశేషం. ప్రతి ఒక్కరూ 112 నంబర్‌ను తమ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలని డీజీపీ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.