Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

PVM 22 ఫౌండేషన్‌కు జాతీయ సేవా పురస్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
PVM 22 ఫౌండేషన్‌కు జాతీయ సేవా పురస్కారం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో PVM 22 ఫౌండేషన్కు జాతీయ స్వాతంత్ర సమరయోధుల సేవా రత్న పురస్కారం–2026 అందజేశారు.
  • టంగుటూరు మండలం ఎం.
  • నిడమలూరు గ్రామానికి చెందిన పబ్బిశెట్టి సుదర్శన్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో PVM 22 ఫౌండేషన్కు జాతీయ స్వాతంత్ర సమరయోధుల సేవా రత్న పురస్కారం–2026 అందజేశారు.
టంగుటూరు మండలం ఎం. నిడమలూరు గ్రామానికి చెందిన పబ్బిశెట్టి సుదర్శన్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
పేదలకు అందిస్తున్న సేవలను గుర్తించి షీల్డ్, ప్రశంసాపత్రంతో సత్కరించారు.
ఎంవి రావు ఫౌండేషన్, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ పురస్కారాలను ప్రదానం చేశాయి.
అవార్డు గ్రహీత తమ సేవలకు సహకరిస్తున్న దాతలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *