ముధోల్ ఆగస్టు 2:( పున్నమి ప్రతినిధి )
భైంసా పట్టణంలోని నాయబాదీ లో, రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ గారి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు ఈరోజు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు గారి తో పాటు భైంసా AMC వైస్ చైర్మన్ MD. ఫరూక్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ
ఉత్తం భలేరావు, ,,సయ్యద్ అల, ఖలీద్ ఖాన్, గైక్వాడ్ సాయినాథ్, , తదితరులు పాల్గొన్నారు.


