Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

నూతన కమిటీ ని సన్మానించిన బీజేపీ ఏం ఎల్ ఏ ధన్ పాల్ సూర్య నారాయణ.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన కమిటీ ని సన్మానించిన బీజేపీ ఏం ఎల్ ఏ ధన్ పాల్ సూర్య నారాయణ.

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతి నిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని ఇటీవల బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నాడు ఖమ్మం జిల్లా పర్యటన కి వచ్చిన ఆ పార్టీ నిజామా బాద్ రూరల్ శాసన…
  • ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు.
  • నాయుడు రాఘవ రావు, సుదర్శన్ మిశ్రా, దొంగల సత్య నారాయణ, సురేష్, రాజేష్, గుత్త వంశీ, గుత్త వెంకటెస్వర్లు, ధనియాకుల వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని ఇటీవల బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నాడు ఖమ్మం జిల్లా పర్యటన కి వచ్చిన ఆ పార్టీ నిజామా బాద్ రూరల్ శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ నూతన కమిటీ సభ్యులకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు. నాయుడు రాఘవ రావు, సుదర్శన్ మిశ్రా, దొంగల సత్య నారాయణ, సురేష్, రాజేష్, గుత్త వంశీ, గుత్త వెంకటెస్వర్లు, ధనియాకుల వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *