భద్రాద్రి కొత్తగూడెం :ఆగస్ట్ 1(పున్నమి ప్రతినిధి )::
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృధి పనులు పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ని ఎర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.భద్రాచలం పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి యాత్రస్థలంగా తీర్చిదిద్దేందుకు ఇ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.ఆలయ ప్రాకరా విస్తరణ, గోదావరి తీర సుందరికరాణా భక్తులకి మెరుగైన సౌకర్యం,పార్కింగ్ అన్నదానా సత్రం నిర్మాణాలపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.మంత్రులు,mla లుఆలయ అధికారులు ,భక్తుల ప్రతినిధులతో
కూడిన ఇ కమిటీ ప్రతినెలా సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తుంది

(భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్రతేక కమిటీ )
భద్రాద్రి కొత్తగూడెం :ఆగస్ట్ 1(పున్నమి ప్రతినిధి ):: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృధి పనులు పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ని ఎర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.భద్రాచలం పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి యాత్రస్థలంగా తీర్చిదిద్దేందుకు ఇ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.ఆలయ ప్రాకరా విస్తరణ, గోదావరి తీర సుందరికరాణా భక్తులకి మెరుగైన సౌకర్యం,పార్కింగ్ అన్నదానా సత్రం నిర్మాణాలపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.మంత్రులు,mla లుఆలయ అధికారులు ,భక్తుల ప్రతినిధులతో కూడిన ఇ కమిటీ ప్రతినెలా సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తుంది

