Sunday, 2 August 2026
  • Home  
  • ఖాళీ స్థలాల అభివృద్ధిపై కమిషనర్ పరిశీలన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఖాళీ స్థలాల అభివృద్ధిపై కమిషనర్ పరిశీలన

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి, రాయపుపాలెం రోడ్డు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. అనంతరం మినీ బైపాస్ అన్నమయ్య కూడలి సమీపంలోని ఎన్టీఆర్ పార్కు ఖాళీ స్థలాన్ని సందర్శించి అభివృద్ధి చర్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఈఈ అనిల్‌కుమార్, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.