Friday, 31 July 2026
  • Home  
  • *విషయం: తిరుపతి జిల్లా కలెక్టర్, డా. ఎస్. వెంకటేశ్వర్, IAS గారి చేతుల మీదుగా తిరుపతి లో నిర్వహించనున్న జాబ్ మేళాల పోస్టర్ల ఆవిష్కరణ.*
- తిరుపతి

*విషయం: తిరుపతి జిల్లా కలెక్టర్, డా. ఎస్. వెంకటేశ్వర్, IAS గారి చేతుల మీదుగా తిరుపతి లో నిర్వహించనున్న జాబ్ మేళాల పోస్టర్ల ఆవిష్కరణ.*

పున్నమి ప్రతినిధి తిరుపతి జూలై 31 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC),* ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో *03-08-2026 (సోమవారం) నిర్వహించనున్న జాబ్ మేళాల పోస్టర్లను* ఈరోజు తిరుపతి జిల్లా *కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, IAS గారు కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.* ఈ జాబ్ మేళాలు క్రింది వేదికలలో నిర్వహించబడను *స్థలం*:. *ఎస్.వి.సి.సి. డిగ్రీ కళాశాల, బాలాజీ కాలనీ, తిరుపతి – ఉదయం 8:00 గంటలకు, ( 03- 08- 2026 )* ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ జాబ్ మేళాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. శ్రీ సిటీ, మేనకూరు SEZ, EMC క్లస్టర్, తిరుపతి మరియు బెంగళూర్, చెన్నై ప్రాంతాలకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థలు ఈ జాబ్ మేళాలలో పాల్గొని వివిధ విభాగాలలో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. *అర్హతలు:* 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, లేదా పీజీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు పాల్గొనవచ్చు. *వయస్సు:* 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల *జీతము:* 18 వేల నుంచి వారి అర్హతలు తగ్గట్టు 30 వేల వరకు నెలకు ఇవ్వబడును. అభ్యర్థులు ముందస్తుగా *Naipunyam Portal* ద్వారా నమోదు చేసుకొని, *Build Your Resume* ద్వారా ప్రొఫైల్ పూర్తి చేసి, సంబంధిత కంపెనీలకు అప్లై చేయాలని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. *రిజిస్ట్రేషన్ లింక్*: *https://naipunyam.ap.gov.in/* మరిన్ని వివరాలకు: 📞 7013509543 📞 9988853335 (కాల్ సెంటర్) ఈ కార్యక్రమంలో శ్రీ. చంద్రశేఖర్ గారు, జిఎం, ఇండస్ట్రీస్, శ్రీ. విజయ భరత్ రెడ్డి గారు, ZM,APIIC, శ్రీమతి. శారదా దేవి గారు, మున్సిపల్ కమిషనర్, తిరుపతి , శ్రీమతి సుశీల దేవి గారు డిపిఓ, శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, శ్రీ. టి. ఎన్. శోభన్ బాబు గారు, పి డి ఆర్ డి ఏ, ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, పి. మురళీకృష్ణ (CRO), సునేష్ బాబు (NTO), షేక్ సులేమాన్ భాష (Placement Officer) మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృతజ్ఞతలతో, *Sd//-ఆర్. లోకనాథం,* జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), తిరుపతి జిల్లా

పున్నమి ప్రతినిధి తిరుపతి జూలై 31

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC),* ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో *03-08-2026 (సోమవారం) నిర్వహించనున్న జాబ్ మేళాల పోస్టర్లను* ఈరోజు తిరుపతి జిల్లా *కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, IAS గారు కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.*

ఈ జాబ్ మేళాలు క్రింది వేదికలలో నిర్వహించబడను
*స్థలం*:. *ఎస్.వి.సి.సి. డిగ్రీ కళాశాల, బాలాజీ కాలనీ, తిరుపతి – ఉదయం 8:00 గంటలకు, ( 03- 08- 2026 )*

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, తిరుపతి జిల్లా మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ జాబ్ మేళాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

శ్రీ సిటీ, మేనకూరు SEZ, EMC క్లస్టర్, తిరుపతి మరియు బెంగళూర్, చెన్నై ప్రాంతాలకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థలు ఈ జాబ్ మేళాలలో పాల్గొని వివిధ విభాగాలలో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

*అర్హతలు:*
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, లేదా పీజీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు పాల్గొనవచ్చు.

*వయస్సు:* 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల

*జీతము:* 18 వేల నుంచి వారి అర్హతలు తగ్గట్టు 30 వేల వరకు నెలకు ఇవ్వబడును.

అభ్యర్థులు ముందస్తుగా *Naipunyam Portal* ద్వారా నమోదు చేసుకొని, *Build Your Resume* ద్వారా ప్రొఫైల్ పూర్తి చేసి, సంబంధిత కంపెనీలకు అప్లై చేయాలని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

*రిజిస్ట్రేషన్ లింక్*:
*https://naipunyam.ap.gov.in/*

మరిన్ని వివరాలకు:
📞 7013509543
📞 9988853335 (కాల్ సెంటర్)

ఈ కార్యక్రమంలో శ్రీ. చంద్రశేఖర్ గారు, జిఎం, ఇండస్ట్రీస్, శ్రీ. విజయ భరత్ రెడ్డి గారు, ZM,APIIC, శ్రీమతి. శారదా దేవి గారు, మున్సిపల్ కమిషనర్, తిరుపతి , శ్రీమతి సుశీల దేవి గారు డిపిఓ, శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, శ్రీ. టి. ఎన్. శోభన్ బాబు గారు, పి డి ఆర్ డి ఏ, ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, పి. మురళీకృష్ణ (CRO), సునేష్ బాబు (NTO), షేక్ సులేమాన్ భాష (Placement Officer) మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలతో,

*Sd//-ఆర్. లోకనాథం,*
జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC),
తిరుపతి జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.