తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్తగా నియమితులైన జేబీ శ్రీనివాసులుని,మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఆయనకు మంచి మిత్రులు శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు


