Thursday, 30 July 2026
  • Home  
  • వరికుంటపాడులో ఇంటింటికీ తెలుగుదేశం కరపత్రాల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడులో ఇంటింటికీ తెలుగుదేశం కరపత్రాల పంపిణీ

వరికుంటపాడు మండల పరిధిలోని కృష్ణంరాజుపల్లి బీసీ కాలనీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనల మేరకు టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు, కన్వీనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.