Thursday, 30 July 2026
  • Home  
  • గురు పౌర్ణమి సందర్భంగా పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ
- తూర్పు గోదావరి

గురు పౌర్ణమి సందర్భంగా పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా నిడదవోలులో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగా వేంకటేశ్వరరావు సౌజన్యంతో పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ మద్దిపాటి రజని, బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ పాల్గొని గొడుగులు, హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాపారావు, సత్యనారాయణ, నరసింహారావు, బాలాజీ, లీలాకృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా నిడదవోలులో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగా వేంకటేశ్వరరావు సౌజన్యంతో పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ మద్దిపాటి రజని, బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ పాల్గొని గొడుగులు, హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాపారావు, సత్యనారాయణ, నరసింహారావు, బాలాజీ, లీలాకృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.