ఖమ్మం జులై
(, పున్నమి న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీస్ శాఖలో మొత్తం 621 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఖమ్మం జిల్లా:
– సివిల్ కానిస్టేబుల్ – 309 పోస్టులు
– ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) కానిస్టేబుల్ – 23 పోస్టులు
– ఫైర్ కానిస్టేబుల్ – 18 పోస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
– సివిల్ కానిస్టేబుల్ – 139 పోస్టులు
– ఏఆర్ కానిస్టేబుల్ – 32 పోస్టులు
– ఫైర్ కానిస్టేబుల్ – 25 పోస్టులు
అలాగే, భద్రాద్రి జోన్ పరిధిలోని జైళ్ల శాఖలో 75 వార్డర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు.
పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం కానుంది. పూర్తి నియామక ప్రకటన, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు అధికారిక నోటిఫికేషన్లో వెల్లడికానున్నాయి.
– సెట్ న్యూస్



