Wednesday, 29 July 2026
  • Home  
  • అధికార ప్రభుత్వం కేసులకు భయపడేది లేదు… రాష్ట్రంలో బీజేపీ బలోపేతం మా లక్ష్యం.. అనంతు ఉపేందర్ గౌడ్ మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు..
- ఖమ్మం

అధికార ప్రభుత్వం కేసులకు భయపడేది లేదు… రాష్ట్రంలో బీజేపీ బలోపేతం మా లక్ష్యం.. అనంతు ఉపేందర్ గౌడ్ మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు..

ఖమ్మం జులై. (పున్నమి న్యూస్) 2022సం”లో BRS అధికార ప్రభుత్వo విద్యార్థులు నిరుద్యోగుల పై ఆవలంబిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా యువమోర్చ నాయకులు పోరాడినందుకు పోలీసులతో అక్రమ కేసులు పెట్టడం జరిగింది… కేసు విచారణ లో భాగంగా బుధవారం ఖమ్మం అనంతూ ఉపేందర్, ఆచంటి కోటేశ్వరరావు, పృద్వి,బోయినపల్లి ప్రభాకర్, యరదేశీ రామకృష్ణ లు ఖమ్మం జిల్లా కోర్టు కి హాజరై నారు ఈ సందర్భముగా అనంతు ఉపేందర్ పున్నమి న్యూస్ ప్రతి నిధి తో మాట్లాడుతూ కేసులకు బయపడేది లేదు అని అవసరం అయితే ఈ అక్రమ కేసులను కోర్ట్ ద్వారా పరిష్కారించుకుంటాము అని ఎక్కడ కూడా BRS పార్టీ అధికార ప్రభుత్వనికి తలోగ్గలేదు. ఈ అక్రమ కేసుల మూల్యం… మాపైన కేసులు…. BRS పార్టీని తెలంగాణ ప్రజలు అధికారం నుండి గద్దే దింపడం జరిగింది… ఒక రూపాయి కీ బొమ్మ &బొరుసు ఎలానో… ఆరోజుల్లో BRS ఏ రకంగా అక్రమ కేసులు బానాయిOచిందో అదే తిరులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ నాయకులపై కేసులు పెట్టడం జరుగుతుంది… ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వన్ని కూడా రాష్ట్రంలో త్వరలో గద్దే దింపి… రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారం వైపు అడుగులు వేసేవిధంగా తెలంగాణ ప్రజలను మద్దతు కోరుతున్నాను అని అన్నారు ..

ఖమ్మం జులై.
(పున్నమి న్యూస్)

2022సం”లో BRS అధికార ప్రభుత్వo విద్యార్థులు నిరుద్యోగుల పై ఆవలంబిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా యువమోర్చ నాయకులు పోరాడినందుకు పోలీసులతో అక్రమ కేసులు పెట్టడం జరిగింది…
కేసు విచారణ లో భాగంగా బుధవారం ఖమ్మం అనంతూ ఉపేందర్, ఆచంటి కోటేశ్వరరావు, పృద్వి,బోయినపల్లి ప్రభాకర్, యరదేశీ రామకృష్ణ లు ఖమ్మం జిల్లా కోర్టు కి హాజరై నారు ఈ సందర్భముగా అనంతు ఉపేందర్ పున్నమి న్యూస్ ప్రతి నిధి తో మాట్లాడుతూ

కేసులకు బయపడేది లేదు అని అవసరం అయితే ఈ అక్రమ కేసులను కోర్ట్ ద్వారా పరిష్కారించుకుంటాము అని ఎక్కడ కూడా BRS పార్టీ అధికార ప్రభుత్వనికి తలోగ్గలేదు.

ఈ అక్రమ కేసుల మూల్యం…
మాపైన కేసులు….
BRS పార్టీని తెలంగాణ ప్రజలు అధికారం నుండి గద్దే దింపడం జరిగింది…

ఒక రూపాయి కీ బొమ్మ &బొరుసు ఎలానో…
ఆరోజుల్లో BRS ఏ రకంగా అక్రమ కేసులు బానాయిOచిందో అదే తిరులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ నాయకులపై కేసులు పెట్టడం జరుగుతుంది…
ప్రజలు అన్ని గమనిస్తున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వన్ని కూడా రాష్ట్రంలో త్వరలో గద్దే దింపి… రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారం వైపు అడుగులు వేసేవిధంగా తెలంగాణ ప్రజలను మద్దతు కోరుతున్నాను అని అన్నారు ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.