రామకృష్ణ పరమహంస ప్రకృతిని దైవ స్వరూపంగా చూశారు. చెట్టు, పక్షి, నది అన్నీ ఆయన దృష్టిలో దేవుని ప్రబోధాలే. మానవ మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రకృతితో ఏకాత్మ్యం అవసరమని నమ్మేవారు. సాదాసీదా జీవనం, ప్రకృతి సాన్నిహిత్యం మనసును పవిత్రం చేస్తుందని ఆయన బోధించారు. ప్రకృతిని ప్రేమించడం అంటే సృష్టికర్తను ప్రేమించడం అనే ఆధ్యాత్మిక భావనను ఆయన జీవితం ద్వారా చూపించారు. ఈ దృక్పథమే ఆయన ప్రకృతి ప్రేమకు మూలం.

చెట్టు, పక్షి, నదిలో దేవుణ్ని చూసిన పరమహంస : ఏఎం చంద్రశేఖర్