Friday, 17 July 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదాల నివారణ పై శ్రీసిటీ పోలీసుల స్పెషల్ పోకస్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన శ్రీ సిటీ ఎస్ఐ సుధీర్ రెడ్డి రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
- తిరుపతి

రోడ్డు ప్రమాదాల నివారణ పై శ్రీసిటీ పోలీసుల స్పెషల్ పోకస్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించిన శ్రీ సిటీ ఎస్ఐ సుధీర్ రెడ్డి రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

* తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం రాచకండ్రిగ వద్ద ఈ రోజు సాయంత్రం శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధీర్ రెడ్డి తమ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ ధరించని వారికీ అపారద రుసుము విధిస్తూ రోడ్డు భద్రత నియమాల గురించి ప్రయాణికులకు తెలియజేసారు. * ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని,అతి వేగం అత్యంత ప్రమాదకరమని వేగాన్ని తగ్గించి వాహనం నడిపి తమ ప్రాణాలను కాపాడుకోవాలని హెల్మెట్ తప్పని సరిగా ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని సురక్షితమైన ప్రయాణం సాగించాలని మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని రైడింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకం మృత్యువును ఆహ్వానించడమే అని సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ప్రాణల పట్ల నిర్లక్ష్యం చేయవద్దుఅని తమ తమ గమ్యలకు సురక్షితంగా చేరుకోవాలని శ్రీసిటీ ఎస్ఐ సుధీర్ రెడ్డి ప్రయాణికులు తెలియజేసారు… మొహమ్మద్ షఫియుల్లా వరదయ్య పాలెం

* తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం రాచకండ్రిగ వద్ద ఈ రోజు సాయంత్రం శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధీర్ రెడ్డి తమ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ ధరించని వారికీ అపారద రుసుము విధిస్తూ రోడ్డు భద్రత నియమాల గురించి ప్రయాణికులకు తెలియజేసారు.

* ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని,అతి వేగం అత్యంత ప్రమాదకరమని వేగాన్ని తగ్గించి వాహనం నడిపి తమ ప్రాణాలను కాపాడుకోవాలని హెల్మెట్ తప్పని సరిగా ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని సురక్షితమైన ప్రయాణం సాగించాలని మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని రైడింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకం మృత్యువును ఆహ్వానించడమే అని సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ప్రాణల పట్ల నిర్లక్ష్యం చేయవద్దుఅని తమ తమ గమ్యలకు సురక్షితంగా చేరుకోవాలని శ్రీసిటీ ఎస్ఐ సుధీర్ రెడ్డి ప్రయాణికులు తెలియజేసారు…

మొహమ్మద్ షఫియుల్లా

వరదయ్య పాలెం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.