Saturday, 11 July 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ గారు చికిత్స అనంతరం త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలు కావాలని కోరుకున్న కొట్టే వెంకటేశ్వర్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పవన్ కళ్యాణ్ గారు చికిత్స అనంతరం త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలు కావాలని కోరుకున్న కొట్టే వెంకటేశ్వర్లు

ఈరోజు ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుంటున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స చేయగా ఇవాళ వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కొట్టే వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా స్వామి వారినీ దర్శించుకొని పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. చికిత్స అనంతరం ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ప్రజాసేవలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ మరింత ఉత్సాహంతో తన సేవలను కొనసాగించాలని ఆకాక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.