దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ, ఆలస్యాలను తగ్గించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతా తనిఖీల వద్ద ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

- News
ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు అమిత్ షా ఆదేశాలు