జులై 9 గురువారం. తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం లోశ్రీ సత్య సాయిబాబా వారు ప్రజల దాహర్తిని తీర్చడానికి గోదావరి తీ రంనుండి upland గ్రామాలకు మంచినీరు పంపిణీ చేస్తున్నారు…దానిలో భాగంగా రాజంపాలెం గ్రామములో సత్యసాయిబాబావారి గోదావరిమంచి నీరును పంచాయితీ దగ్గర చిన్న వాటర్ ట్యాంక్ నిర్మించి నీరు వచ్చినప్పుడు టాప్స్ ద్వారా పట్టుకోవడానికి..ప్రజలకు అందుబాటులో ఉండెలా …. ఆ ట్యాంక్ కు సుమారుగా 2లక్షలు అయ్యే ఖర్చును NRI పోలేపల్లి సురేంద్ర s/o పోలేపల్లి వెంకటరామారావు గారు నిర్మిస్తు భూమి పూజ నిర్వహించినారు… ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ఆలపాటి రాజయోగం…గెడా వెంకటేశ్వరరావు.. గెడా శ్రీనివాస్ మాస్టారు …. కాకర్ల జగదీష్… పోలేపల్లి హరిచంద్ర ప్రసాద్..నందమూరి పెద్ద సుబ్బారావు… నందమూరి వెంకటేశ్వరావు..బొల్లెంపల్లి రామచంద్రo… పాదం సత్యనారాయన… కాకర్ల ప్రకాశం…గెడా వెంకటరమణ.. గుదే శ్రీను.. వట్టికూటి సూర్యారావు.. ఇల్లూరి వీర్రాజు… ఆలపాటి సుబ్బారావు..వట్టికూటి నాగేశ్వరరావు… సిద్ధాంతి నెక్కంటి శేఖర్ పంచాయితీ సచివాలయ సిబ్బoది పాల్గొన్నారు


