Thursday, 9 July 2026
  • Home  
  • కోదండరాంపురంలో సుశీలమ్మకు కాకాణి నివాళి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోదండరాంపురంలో సుశీలమ్మకు కాకాణి నివాళి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 6 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరాంపురం గమ్మళ్లపాళ్లెంకు చెందిన కోసూరు సుశీలమ్మ (రవణమ్మ) మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొమ్మరెడ్డి హరిగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణ గౌడ్, దాసరి మహేంద్ర గౌడ్, ఆవుల తులసిరామ్ యాదవ్, తుపాకుల గిరి, చల్ల నవకోటి, రావుల ఇంద్ర గౌడ్, చందలూరు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జులై 6 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కోదండరాంపురం గమ్మళ్లపాళ్లెంకు చెందిన కోసూరు సుశీలమ్మ (రవణమ్మ) మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొమ్మరెడ్డి హరిగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణ గౌడ్, దాసరి మహేంద్ర గౌడ్, ఆవుల తులసిరామ్ యాదవ్, తుపాకుల గిరి, చల్ల నవకోటి, రావుల ఇంద్ర గౌడ్, చందలూరు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.