ఖమ్మం జిల్లా
వి.ఎం. బంజర్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు ఇటీవల మృతిచెందడంతో, వారి నివాసానికి వెళ్లిన TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వంగ సుబ్బారావు రావు కుమారుడు వంగ రాజేంద్ర ప్రసాద్, వంగ దామోదర్, వంగ గిరిజ పతి, వంగ సురేష్ (చిన్న పండు )తదితరులు ఉన్నారు


