Friday, 3 July 2026
  • Home  
  • స్ట్రోక్ బాధితుల నిద్రపై పరిశోధనకు నిమ్‌హాన్స్ కొత్త డేటాబేస్
- News

స్ట్రోక్ బాధితుల నిద్రపై పరిశోధనకు నిమ్‌హాన్స్ కొత్త డేటాబేస్

నిమ్‌హాన్స్, ఐఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా స్ట్రోక్ బాధితుల నిద్ర సమస్యలపై ఆసియాలోనే తొలి ఓపెన్ యాక్సెస్ డేటాబేస్‌ను రూపొందించాయి. ఇందులో వంద మంది రోగుల రాత్రి నిద్ర వివరాలను నమోదు చేశారు. ఈ డేటా భవిష్యత్తులో వైద్య పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.