హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ప్రయోగం చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్ కావడం విశేషం. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

- News
భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధం