Tuesday, 30 June 2026
  • Home  
  • భారతీయ పారిశ్రామిక రంగానికి వేగవంతమైన సంస్కరణలు అవసరం: సీఐఐ
- News

భారతీయ పారిశ్రామిక రంగానికి వేగవంతమైన సంస్కరణలు అవసరం: సీఐఐ

భారత పరిశ్రమల సమాఖ్య (CII) దేశంలో ‘Ease of Doing Business’తో పాటు ‘Speed of Doing Business’ కూడా అత్యంత కీలకమని పేర్కొంది. అనుమతుల ప్రక్రియ వేగవంతమైతే పెట్టుబడులు మరింత పెరిగి, ఎంఎస్ఎంఈ రంగం బలోపేతం అవుతుందని సీఐఐ అధ్యక్షుడు ఆర్. ముకుందన్ అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.