Tuesday, 30 June 2026
  • Home  
  • తప్పిపోయిన బాలికను కుటుంబ సభ్యులకు చేర్చిన ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తప్పిపోయిన బాలికను కుటుంబ సభ్యులకు చేర్చిన ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్

ఆత్మకూరు కు చెందిన భవిష్య అనే బాలిక తన తల్లితో కలిసి నెల్లూరు కు వెళ్లి తిరిగి వస్తూ బస్టాండ్‌లో పొరపాటున తెలియక బద్వేల్ బస్సు ఎక్కింది. బాలిక కనిపించక తల్లి ఆందోళన చెందగా, బస్సు కొంచెం దూరం వచ్చిన తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులు 112కు సమాచారం అందించారు. అప్పటికే బస్సు ఆత్మకూర్ సమీపానికి చేరుకోవడంతో వెంటనే ఎస్సై జంపాని కుమార్ సిబ్బందితో కలిసి నెల్లూరు పాలెం కు చేరుకొని బాలికను సురక్షితంగా సంరక్షించి అనంతరం పాప నుండి వివరాలు తీసుకోగా పట్టణంలో తాను మేధా పాఠశాలలో చదువుతున్నట్టు సమాచారం తెలపడంతో పాఠశాల సమాచారం ఆధారంగా తల్లిదండ్రులను గుర్తించి బాలికను వారికి అప్పగించారు. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిరంతరం గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై జంపానీ కుమార్ జాగ్రత్తలు సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.